Market tips
మన ఛానల్ "మిస్టర్ ట్రేడర్" కి వచ్చిన మిత్రులందరికీ అభినందనలు ముందుగా ఎవరు ఎం చూడాలి ఎం నేర్చుకోవాలి ఎలాంటి కంటెంట్ చూడాలి దాని ప్లే లిస్ట్ ని డైరెక్ట్ గ ఇక్కడ ఇచ్చిన లింక్ ల ని క్లిక్ చేసి డైరెక్ట్చూ గ డొచ్చు 1. బిగినర్స్ కి స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ కనౌలెడ్జి కోసం ఈ సిరీస్ ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ జీరో to హీరో " 2. మార్కెట్ లో మినిమమ్ ఎక్సపీరియన్సు వున్నవాళ్ళు "మిస్టర్ ట్రేడర్" స్ట్రాటెజిస్ చూడాలి అనుకుంటే ఈ ప్లే లిస్ట్ ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ స్ట్రాటెజిస్ " 3. మార్కెట్ లో ఎక్సపీరియన్సు వున్న వాళ్ళు ప్రైస్ ఆక్షన్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకునేవాళ్లు ఈ సిరీస్ ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ లెర్నింగ్ అఫ్ ప్రైస్ ఆక్షన్ " 4. మార్కెట్ గురించి బేసిక్స్ తెలిసిన వాళ్ళు చార్ట్ ని ఏవిధంగా రీడ్ చెయ్యాలి అనేది తెలుసుకోవాలి అంటే ఈ సిరీస్ ని ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ చార్ట్ రీడింగ్ " 5. ఆప్షన్ బయర్స్ కి బెస్ట్ సిరీస్ ఇ సిరీస్ ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ ఆప్షన్ బయ...