Posts

Showing posts from April, 2023

Market tips

Image
  మన ఛానల్ "మిస్టర్ ట్రేడర్" కి వచ్చిన  మిత్రులందరికీ అభినందనలు  ముందుగా ఎవరు ఎం చూడాలి ఎం నేర్చుకోవాలి ఎలాంటి కంటెంట్ చూడాలి దాని ప్లే లిస్ట్ ని డైరెక్ట్ గ ఇక్కడ ఇచ్చిన లింక్ ల ని క్లిక్ చేసి డైరెక్ట్చూ గ డొచ్చు  1. బిగినర్స్ కి స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ కనౌలెడ్జి కోసం ఈ సిరీస్ ఫాలో అవ్వొచ్చు  " మిస్టర్ ట్రేడర్  జీరో  to హీరో  " 2. మార్కెట్ లో మినిమమ్ ఎక్సపీరియన్సు వున్నవాళ్ళు "మిస్టర్ ట్రేడర్" స్ట్రాటెజిస్ చూడాలి అనుకుంటే ఈ ప్లే లిస్ట్ ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ స్ట్రాటెజిస్ " 3. మార్కెట్ లో ఎక్సపీరియన్సు వున్న వాళ్ళు  ప్రైస్ ఆక్షన్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకునేవాళ్లు ఈ సిరీస్ ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ లెర్నింగ్ అఫ్  ప్రైస్ ఆక్షన్  " 4.  మార్కెట్ గురించి బేసిక్స్ తెలిసిన వాళ్ళు చార్ట్ ని ఏవిధంగా రీడ్ చెయ్యాలి అనేది తెలుసుకోవాలి అంటే ఈ సిరీస్ ని ఫాలో అవ్వొచ్చు "  మిస్టర్ ట్రేడర్ చార్ట్ రీడింగ్  " 5. ఆప్షన్ బయర్స్ కి బెస్ట్ సిరీస్ ఇ సిరీస్  ఫాలో అవ్వొచ్చు " మిస్టర్ ట్రేడర్ ఆప్షన్ బయ...